పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
12

దా స భా ర తి

సీ॥ అ వదూవరుల కవ్యోన్య వార్తలు దెల్ప
        చీమబారుగ నేగు చెలులచాలు
     వలపుజాబుల దమ గళముల గట్టంగ
       బది టపా లందించు పావురాలు
    ప్రతిహోర కొక వింత రకమైన బొమ్మలం
      బై వెల్ల డించెడు వడగడాలు
    నా దంపతులవలె నవారి చెంగట
      లలికెడు నామవిచెలి గుఱాలు

   వంపుకొలదు రొండొరుల కుపాయనాలు
   మానుగా నెద్దియో యెక యానవాలు
   ధరణిజారాముల యెదల తగులుకోలు
   విమా నాల్కలు కావలె వేనవేలు.

సీ॥ కొప్పు విలువబడి విప్పిన న్నీలి గా
        జాల మాలారము పోల్కి తెలగు నేల
     నే వంక గన్గొన్న నా వైపుననె నల్ల
         కల్వలు దండలు గట్టుచుండు
    చిన్నారి పొన్నారి చిఱునవ్వు నవ్విన
         అంజల ముత్తెం లొలుకుచుండు
    వలికిన గోయిలల్ చిలుకిఅలు గోరలు
        బ్రమసి మ్రోగుచు జేరి బాఱుచుండు.

   బళిర యాయింతి। యద్దాని చెలువు చూచి
   తీరవలె గాని కొనియాడ నేరి తరము?
   యాపెనో నొక్కసారి మాటైన నాడ
   కున్న నీ మగబ్రతుకన్న యుత్తరిత్త