పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప రి శి ష్ట ము

వినాయక ప్రార్ధన :

గీ॥ సహజ పాండిత్యమున గావ్యనరణి జేసి
     యెల్లర పాతము గోరెద నేకదంత!
     నేను నిన్నేది యడుగను గాని నీదు
     నంచికొండయ్య సాయమె నాకు జాలు.

2. జగన్మోహినితో శివుడు :

సీ॥ నీ నీడన్ జూచినన్ జిలవఱేడు స్పురించె
         రంగ దుత్తుంగ సారంగగమన!
     నీ నెన్నుదురు గన్న నెలవంక తలపయ్యె
         రాజిత బీత సారంగనయన!
    నీ వశు లరయ గంగావీచికలు దోచె
        రమ్య విలోల సారంగచికుర!
   నీ కొను గాంచినన్ నిన్ను జ్ఞప్తికి వచ్చె
       రమణీయ జాల సారంగ పాణి!
  చెలువముల గొంత పోలిన కదు మనకు
  గాని యిసుమంతయైన నా మానసంబు
  మాడ్కి నీ మనసున్న మష్మధుని నీడ
  నిన్ను సోకుట లెట్టులో నన్నుతాంగి!

అంబరీష చరిత్రము