ఈ పుట అచ్చుదిద్దబడ్డది
268
క. | చెలిచంటిమీఁదఁ జేయిడి | 76 |
ఈపద్యములోనికథ ధూర్జటికవి కారోపించి చెప్పువాడుక కలదు. కావున నిందుచేఁ బ్రకృతశతకకర్త పదునాఱవశతాబ్ది కీవలె నున్నాడని స్పష్టమగును.
ఈశతకములోని 4-5 పద్యము లించుక మార్పుగ కృష్ణశతకమునందును 10-వ పద్యము కొంచెము మార్పుగా భాగవతమునందును గలదు. మిగిలినపద్యములలో 7-వ పద్యము తెలుఁగుసమస్య లనుచిన్నిపొత్తములోఁ గలదు. తెలుఁగుసమస్య లనుపొత్తములోనిపద్య మిది.
క. | కందర్పహరుఁడు నరుతోఁ | |