84
శశాంక విజయము
సీ. | తడవు చూచిన దృష్టి దాఁకు నం చని వాని, | |
గీ. | గాని యొకనాఁడు నావన్నెకానిఁ గాంచి | 42 |
ఉ. | అన్నము నిద్ర యం చెఱుఁగ నశ్రుజలంబులు నిల్పఁజాల మేన్ | 43 |
శా. | ఏవంకం జనెనో మదీయదయితుం డెచ్చోట నున్నాఁడొనే | 44 |
క. | అని వేఁడిన నత్తాపసి | 45 |
మ. | అతిమోహోన్నతి తారఁ బాసి శశి చింతాక్రాంతచిత్తంబుతో | 46 |
చ. | శ్రమ గొనినట్లు మిన్విఱిగి పైఁ బడినట్లు గ్రహంబు సోఁకిన | |