చతుర్థాశ్వాసము
85
| త్తము వికలత్వ మొంద మదిఁ దాలిమి డిందఁగ మేను కందఁగా | 47 |
ఉ. | ఆతఱి బొంత చేసినటు లాతఁడు పొమ్మని వీడ నాడఁగా | 48 |
ఉ. | పొమ్మనినంత రాఁదగునె బుద్ధికి మోసము వచ్చె నప్పుడే | 49 |
సీ. | తళుకుబంగరుకుండ తావిసంపఁగిదండ, | |
గీ. | ఎంచఁ దగుముచ్చటల కిమ్ము మంచిసొమ్ము | 50 |
క. | తారల గెలుచును నఖరుచిఁ | 51 |
శా. | ఆమోమందము నాకనుంగవబెడం గామోవిసింగార మా | 52 |