పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

శంబుక వధ.



   లోకాన నాలగో లును బాలగోలు
   గగ్గోలు సేయవే  క్రాచ వేజగము
   మాశోకవహ్నియు  మాదు దు: ఖాగ్ని
   కాల్చవే విప్రప్ర  కాండుల నైన
   బాలుర శాపంబు,బ్రహ్మశాపంబు
   కార్చిచ్చు.బో లె లో కంబుల నేర్చు
   నీదోషఫల మెల్ల  నీ దేశమందు
  బ్రజలార వినుఁడు నా  పల్కుల నన్ని
  స్వాతంత్ర్యమంతయు  సమసిపోవంగఁ
  బారతంత్ర్యమునందుఁ  బడిపడిపోయి
  విద్యావిహీనులై  విప్రులెల్లరును
  సేవ కావృత్తిలోఁ - జిక్కిపోయెదరు
  ధర్మంబు, శౌచంబు • దయయు సత్యంబు
  కోఱవడఁదము • నెల్లకులములవార
  లేవగించగను .దు . రేమితోచక యె
  మరుగుచునుందురు  మాటిమాటికిని
  దైవంబు దూరుచుఁ  దగవు లేదంచు
  నెందాక బ్రాహ్మణు లీదోష మెల్ల
  దిద్దుకో లేరో యీ • దేశంబులోన
  సందాక నీరీతి, నల్లాడుచుంద్రు
  సత్యంబు నామాట • సత్యంబునుండు. --</poem>

సంపూర్ణము.