పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కురు క్షేత్ర సంగ్రామము

1922, 23 సం. లకు ఇంటిర్మిడియేటునకుఁ బఠ నీయగ్రంథము.

ఇందుఁ బాండవులకు రాజ్యాధి కారము 'లేమివిపులముగాఁ జిల్చింపఁ బడి ఋజువుచేయఁబడినది. భారతకథ నెఱింగిన వారెల్లరు చదువఁదగినది. దురభిప్రాయములఁ దొలగించు కొనవచ్చును. పాండవ పక్షపాతియైనను, గౌరవపక్ష పాతియైనను సత్యమును గనుఁగొన నూహించువాఁడు తప్పక చదువ వలయును; మొదటి ముద్రణము, వేయిఫ్రతులత్యల్పకాలములోనే వ్యయ మైనవి. ఇదియె దీని ప్రాశస్త్యమును బోధపఱచును.

వెల రు -1-0-0

.

వలయు వారు

త్రిపురనేని రామస్వామి,

మారీసుపేట, తెనాలి.

PRIATED AT THE ETON THISH, TENALI