పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

శంబుకవధ


 
           మాసు షేణు తాతగారిని దీసికొనివచ్చిన యెడల
          "నేదియో విఱు గుడిచ్చి లబ్ధః ప్రజ్ఞునిఁ జేయకుండునా ! కట్టా యిప్పుడు
           నేనేమి చేయఁగలను. ఎంత మోసము. అయినను శ్రీరామచంద్రుఁ డేమి
           చెప్పునో వినియెద.

శ్రీ:- మహాత్మా ! యిట్టి బాలారిష్టము దేని వలనఁ గల్గునో సెలవిండు

వ: (దీర్ఘముగా విచారించి)
          శ్లో:యరాష్ట్రే నృపాలస్య ! తురీయశ్చతపోధనః
         తత్రతధ్యమ్' భవ త్యేన 1 విప్రబాలస్యమారణమ్: 1

         శ్రీ కామచంద్రా ! .ఇఓకను సంశయమేల ! ఏరాజు రాష్ట్రము
         నందు శూద్రుఁడు తపస్సుఁ జేయు చున్నాడో యచ్చట నేయకాల
         ముగా విప్రబాలురకు మరణము సంభంచి తీరునని స్మృతి
         వాక్యము చెప్పుచున్నది. ఇంతకన్నను మన కేమి తార్కాణము
         గావలయును?

హ:- (వినయముతో) దేవా ! మీవాక్యములు మాకుఁ బరమప్రమా
      ణములు. సందేహింపవలసిన యగత్యము లేదు కాని యొక్క
      సంగతిని దెలియఁ గోరుచున్నాఁడను.

అం:-(తనలో) కట్టకడకు మాహనుమయ్యకుఁగూడ నేదియో సంది
       యము పొడకట్టినది. తఱుమగాఁ దఱుమగాఁ బ్రాణరక్షణకయి
       గొర్రెయయినను వెనుదిరిగి పొడుచునన్న సామెత యబద్దమగునా?

చై: (కోపముతో) ఆంజనేయా! వసిష్ఠులవారేల? నేనే సమాధానముఁ
     జెప్పెదను. ఆసందియ మేదియో తెల్పుము.

హ:- ఎవరయిన నా కేమి స్వామి", "అవస్యమనుభోక్తవ్యమ్ కృతమ్
       కర్మశుభాశుభమ్” అను వాక్యముల చొప్పున సూద్రు డెవండేని