పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శంబుక వధ


(ఉత్తరరామచరిత)

ద్వితీయాం క ము

.

-:0:-

జవాబు

సాకేతపురము, రఘుఘంటాపధము, గ్రహణగృహము.

(అఱగుపై నాకులు కుట్టుకొనుచు 'సోమయూజీ కూర్చుండును.)

సో. యా:-వసే, వసే ! యేమిటి యారొద ! ఎల్లప్పుడు పదిమంది
              వేదపాఠముఁ జేయుచున్నట్టు లిల్లంతయు మాఱుమ్రోగు
              చుండును.

సో. దే: ఎప్పుడు నన్నొక్క టేవిధముగా నాడిపోసికొనుచుందురు.
             చైనులుగారునచ్చి మీ రెక్కడనున్నారని యడుగగా
             జెప్పుచుంటిని. దానికింత బ్రహ్మాండముఁ జేయుచున్నారు.

సో. యా:- అట్లాచెప్పు. అదియాసంగతి? స రే.

చై:- (పవేశించి) సోమయాజులుగారూ ! అరుగుమీఁదఁ గూర్చున్నారా !
           ఏమిచేయుచున్నారూ యిచ్చట ?

సోయా:ఓహో ! చైనులు గారా ! దయచేయండి, ఏమిచేయుట
           లేదండి. ఇంటిలోని పోరుపడ లేక నిస్తళ్లుఁగుట్టుచుంటి. ఈ వయ
           స్సున నేపనిఁ జేయఁ బోయినను గష్టముగ నేయుండును.

చై:- (ఒక చేతితో నేలనాను కొనుచు నాత్రముతో) కొంపలన్ని కొట్టి
          కొని పోవుటకు సంసిద్ధముగా నున్నయప్పుడు మీకీశాంత మెక్కడ