78
రంగా రాయ చరిత్రము
| అలిగి దామెరదమ్మన్నవలనుఁ జూచి. | 147 |
శా. | ఏలా రాఁడు భవత్ప్రభుం డిటకు రాఁడేనిన్ మఱిన్ మేల్గడీ | 148 |
తే. | అట్టిపలు కాలకించి దమ్మన్న యనియె | 149 |
ఉ. | నేరము లేనివారి మము నిష్ఠురవాక్యము లాడ మీకుఁ జ | 150 |
ఉ. | ఓపిక లేక యిట్లు దగు నోటు భయోక్తులు పల్కు మీరు హా | 151 |
ఉ. | రాయనిగారివద్ద నపరాధ మొకించుకయేని లేదు ము | 152 |
తే. | మాయెడల నిట్టితక్సీరు మాపుచేసి | |