68
రంగారాయ చరిత్రము
| రంతయు వింత నేరనిమహాత్ముఁడు మీకు విధేయుఁ డెన్నిటన్. | 94 |
చ. | కర మరుదైనపేర్మిని శ్రీకాకుళపు న్సరకారుభార మీ | 95 |
మ. | తలితండ్రాదులవంటివారలుగదా తల్పం దివాణంపువా | 96 |
శా. | మీచిత్తంబున కి ట్లసూయ పొడమన్ మ్లేచ్ఛాగ్రణీ యింతదు | 97 |
చ. | అని తెగనాడి యాయవనుఁ డర్ధకృతాశలరాచవారికో | 98 |
తే. | అచట నడచినవృత్తాంత మాత్మనృపతి | 99 |
చ. | చని చని కాంచెఁ గాంచననిశాతశిరఃపరిచుంబితాంబర | |