పుట:2015.372978.Andhra-Kavithva.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

3. కాంతి. 4.. బ్రహ్మానందజనకత్వము- బ్రహ్మానందజనకములగు పద్యములు , సారాంశము - ఛందోవిషయము. 'కావ్యమునకుఁ బద్య మవసరమా? - పాశ్చాత్య విమర్శకులమతము - పాట్సు డంటన్ పండితుని సిద్ధాంతము- అక్షర, మాత్రా, ఛందములకు గల సంబంధమును, తారతమ్యమును . సారాంశము • సహజకవి స్వభావలక్షణములు-1. స్వాతంత్ర్యము, పోతనకవి-2, ప్రాపంచికాద్భుతపరిజ్ఞానము, వాట్సుడంటను పండితుని మతము - పద్య గద్యరచనలయందుఁగల భేదము - పద్య మే ముందుపుట్టెనను టకుఁ గారణము.1. మానవజీవితచరిత్ర రహస్యము 2 షేక్స్పియరుకవి యభిప్రాయము-చమత్కారజనకమగు నింకొకసిద్దాం తము - జీవద్భాషాస్వభావము - పురాతన భాషలను మృతభాష లనఁ జెల్ల దు-జీవద్భాషలు జీవసూత్ర బద్దము బై కించిల్లో సహిత మగు నవత చే విలసిల్లుచుండును-పురాతన భాషలకుఁ ఓ స్థాయి త్వమే ముఖ్య లక్షణము-పాశ్చాత్య సాహిత్య విమర్శనః నందలి క్లాసికల్ , రోమాంటిక్కు మతసిద్ధాంతము. సంస్కృతము స్వాతంత్ర్యమును సవతను నిషేధింప లేదు. భవభూతి కాళిదా సులమతము, ఆంధ్ర పండితుల విపరీతవాదము-ఆంధ్ర సాహిత్య మున స్వాతంత్ర్యమును 'నాంధ్రత్వమును నభ్యర్థనీయములు గాని సంస్కృతపొరతం త్ర్యముకాదు. త్రివిధాంధ్ర కవులు, 1.' స్వతం త్రాంధ్ర కవులు. 2. సంస్కృత న్నే హాభిలాషులు. 3, సం స్కృత దాసులు. ఆంధ్ర త్వమే యాంధ్ర సాహిత్యమునకు జీవన మును గౌరవమును నొసంగును.