530
భక్తిరసశతకసంపుటము
ఉ. | అప్పు డయోధ్యపట్ణమున నన్నియు నొప్పెను రాజధానియై | 181 |
ఉ. | అందు వసిష్ఠకౌశికులు నత్రిమహామును లాదిబెద్దలు | 182 |
ఉ. | తెచ్చి సముద్రతీరమున ధీరతతోడుత నాంజనేయులున్ | 183 |
ఉ. | కట్టిరి బాసికంబులను గంజదళాక్షికి రామచంద్రుకున్ | 184 |