పుట:2015.370800.Shatakasanputamu.pdf/300

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృశతకము

293


తరుణులయట్లు చూచునెఱతాలిమి మీఱఁగ నిట్టు లర్భకా
తురమున నేమి చెప్పవలెఁ దొయ్యలిఁ ద...

24


చ.

తన కుపచారముల్ జరుపు తామరసాక్షులఁ జూచి బిడ్డ కిం
పొనరఁగ బోరుమాన్పి చెలు వొందఁగ ను గ్గిడరమ్మ మీరలే
దినదిన మంచు బల్కి తనదేహసుఖం బీిసుమంతయైనఁ గో
రని తనయాసనక్రియల రంజిలుత....

25


చ.

ప్రమదము మీఱఁ గన్న యలబాలునకై యొకవేళఁ బక్షిదో
స మొనరు దృష్టి సోకు గ్రహసంసరణంబును గాలి ముట్టుదో
షము మొదలైనదోషములు సంధిలకుండగ నంతలోన వే
గమునను రక్షరేకు మొలఁ గట్టడుత...

26


చ.

పురుడు చనంగ జాతకపుఁబొంక మెఱింగినయట్టిపెద్ద లా
దరమున దీర్ఘకాలము ముదంబున మీనవిలోచనాతివి
స్ఫురకరుణావిశేషమున శోభిలుచుం భవదాత్మజుండు బ
ల్వరలు నటన్నమాట విన వాంఛిలుత...

27


చ.

నెలపురు డీఁగుదాఁక బలునే ర్పలరారను మూలయింటిలో
పలఁ బరు లెవ్వరేని తనపట్టినిఁ జూచిన దృష్టి దోఁకు ని
మ్ముల నని డాఁచి గాలితెఱముంగలఁ దా నొనరించి పెంపుటిం