పుట:2015.333901.Kridabhimanamu.pdf/304

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


                                      విశాముఖము 91

మదమున వింజ మాకిడిన
         మాడ్కి బురంబు జనంబు నిద్దురం
గదిరినవేళ నాయెడకు
        గామిని రా నలవాటునెతకై
 .. ... ... ... ... .. . . ..

.... .... .... నిమీలితాక్షియై 277
ఉ.దట్టపునీలిచేల గడి
      తంబుగ గచ్చ బిరించి, ద్రిండుగా
 గట్టి కటారికోట కర
      కంజమునం ధరియించి, గుబ్బచ
న్కట్టున దోపుటంగి తొడి
      గ్రక్కున నన్నడురేయి వచ్చి నా
కట్టెదురం జొహారు లను
     గాంత భతుం డయి నవ్వుటాలకున్ 278
వ. అనుచుం బెక్కు ప్రకారంబుల నాకాముకుండు పూర్వ
   వృత్తాంతంబు కట్టనుంగుజెలికా డైన కిరాటటిట్టిభ
  నెట్తితో మబ్బున నుగ్గడింపుచు గామమంజరీసందర్శ
  నోత్కంఠాతిసంకులం బైన చిత్తంబు మన్మఢాయత్తం
  బై యుండ, గొండంతయాశతో ధార్మికధర్మపతి
  యెప్పుడు వచునో యని యువ్విళ్ళూరుచుం దృణంబు
  చలించినం, జీమచిటూకన్ననుం, జెవి వ్రాలం బెట్టి