పుట:2015.333901.Kridabhimanamu.pdf/303

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ. కంగటికాలు పుచ్చుకొని
        ఖం గన గాలుకిరీటకూటమున్
   లొంగ గొనంగ లేరు. రవి
      నోరు దటాలన దన్నలేరు, క
 న్నింగల మూని దర్పకుని
      నేర్పగలలేరు, లలాటపట్టకో
 త్సంగము చేరునె యహహ !
       తక్కటివేల్పులకై మదంజలుల్ 274
వ.అనుచు శివార్చనంబు దీర్చి సుఖాసీనుండై టిట్టిభునితో
  యిట్లనియె. 275
మ. వదనాంభోరుహపూత్ర్కియాపవనవి
                        ర్వాణప్రదీపంబు
... ... ... ... ... .. ... .. .. . .

... ... ... ... ... .. ... .. .. . .

... ... ... ... ... .. ... .. .. . .

... ... ... ... ... .. ... .. .. . . 276
చ.పొదలినచీకువాల నడు
         ప్రొద్దున యౌవనగర్వవిక్రియా