పుట:2015.333901.Kridabhimanamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'గొజ్జంగిపూనీరు గులికి మేదించిన
   కమ్మకస్తురి మేన గలయ్ గలదు ' (కశీ 3.118)
'నిద్దంపువెలపట్టు నెఱిక దూలినయప్టు
  తొదలమించుల వెలి దొంగలింప ' (క్రీడా. 137 వ)
'అచ్చవెన్నెలచయ నవఃఘశింపగజాలు
    నిద్దంపువెలిపట్టు నెఱిక గట్టి ' (నైషదము 6.22)
'జరిగొన్నవెలుపట్టు అన్నిదంబులలుంగ
   యంటులు వాయంగ నఱుత వైచి ' (క్రీడా. 42 వ)
'జఱిగొన్నవెలిపట్టు జన్నిదంబులతోడ
    రత్నాలతారహారము ధరించి (శిఒవరాత్రి 2-90)
'గంగమట్టియతోడ సాంగత్య మెడలిన ' (క్రీడా. 80 వ)
'గంగమట్టి లలాటకమున దీర్చి ' (క్రీడా. 42 వ)
'గంగమట్టియమీద గస్రూరిరసమున ' (శివరాత్రి. 2-90)
'తోకచుక్కల బోలుతోరంపు దెలికన్నులు ' (క్రీడా. 137వ)
'తోకచుక్కల బోలు దృక్తోయజముల ' (నైషదము 8-60)
'అదె ముద్దరా ల్ముపానమ్మనివాసమ్ము ' (గ్రీడా. 149 వ)
'మోసపోక ముసానమ్మముద్దరాలు ' (కాశీ.5-200)
'చరణాంగుళీకుటిలనఖశిఖాకోటికుట్టనమున ' (క్రీడా.235 వ)
'కుటిలచంతూపుటకొటికుట్తనముల ' (నైష 2.5)
'కుటిలపాటలజటాంకురకుట్టనంబున.' (కాశీ 5-105)
ఇట్టి వింకను బెక్కులు--
'కంఠగ్రైవేయఘంకాటంకారంబులు ' (క్రీడా. 227)