పుట:2015.333901.Kridabhimanamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ల్జాములు దీనితొ గుసుమ
            సాయకతంత్రము సల్పబోలు లే
దా మృగశాఖనేత్ర యఖి
      లాంగకముల్ పసివావాళ్లు వాడునే ? 88

వ. అనిన మందస్మితంబుతో గొవిందమంచనశర్మ వర్మ
    గర్బంబుగా దర్భాంకురాలంకృతంబు లగుతనకరవంక
    జంబులం గర్ణపుటంబులు ముట్టుకొని పూతిమాషగొత్రం
    బును మంచననామధేయంబునుం జెప్పి నమస్కరించి
    యిట్లనియె. 89

శా. పంచారించిన వీ పయోధరము లా
                స్పాలింతునో: లేతబొ
    మ్మంచున్ గెంజిగురాకుమోని ణిసిధా
             త్వర్ధం బనుష్ఠింతునో ;
    పంచాస్త్రోపనిషద్రహస్యపరమ
               బ్రహ్మస్వరూపంబు నీ
    కాంచీదామపదంబు మట్టుదునొ ; యో
                     కర్ణాటతాటంకినీ ! 90
క.వాలని నీ చన్నులతో
   వ్రాలెడుజక్కవలు సరియై ? పలలం బెట్టం