పుట:2015.333901.Kridabhimanamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                                     కర్ణాటాంగన 27
వ.అటచని వీధీవిటంకంబున డిట్టిబుండు విటపేటికా
    ప్రకారమ్(ర?)ఘటిత కృకాటికావికట చేటికానుయాత
    యగుకర్నాటాంగనం గనుంగొని. 85

                               కర్ణాటాంగన

మ.కుసుమం బెట్తినచీరకొంగు వొలయం
                గ్రొవ్వారుపాలిండ్లపై
    ద్రిసరంబుల్ పొలుపార వేని యవటూ
            ద్దేశంబుతో రాయ న
   ప్పన మెవ్వాడొ యొకండు రాత్రి సురత
                   ప్రౌఢిం దనుం దేల్సినన్
   పసివాశ్ వాడుచు వచ్చుదున్నయది క
                    ర్నాటాంగనం జూచితే. 86

గీ. వాహకుం డెక్కి విడిచినవారువంపు
   గొదమయనుబోలి తరికేసిమదము డిగ్గీ
   యలసబావంబుతోడ గర్ణాటవేశ్య
   వచ్చుచున్నది యదె విప్రవర్యకంటె 87

ఉ.ఈమరి యింక నొక్కమరి
             యింకొకమాఱికనొక్కమాఱు నా
నోములపంటగాయనుచు
     నోవుల బెట్టుచు(?) రే యొకండు నా