పుట:2015.333901.Kridabhimanamu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                                            కర్నాటాంగన 29

జాలెడునీకన్నులతో
బాలకి సదృశములె? వలల బడుమత్ప్యంబుల్ 91

శా. చాటుప్రొడి బిసాళ మాడెదవు కా
                    సల్నాటిబాపండవో
    శాటీహాటకవిష్కముల్ వెలిగ జం
                ఝూటంబు చాలించు క
    ర్ణాటస్త్రీలు కటారికి త్తియంటే
             రాపాడగా బట్టగా
   డా టా లీడ గుణింపరాదు పెఱచో
               టం బొలెవ్ బైపాటునన్ 92

గీ. దిట్టబాపండు నడువీధి దెగడి పలికె
    గూట మీక్షింప దెమ్ము కిరాట నేడు
    సన్నిదము వీనిమెడ సున్నజన్నిదములు
    సవరగా గ్రుత్తు గ్రొత్తపుంజాలదండ. 93

న. అనుటయు విప్రుం డిట్లనియె. 94

సీ. ముసుగు వెట్టిన నేమి ముత్యాలకమ్మల
    క్రొమ్మించులీలలు గులుకరించె
    మోము వంచిన నేమి మొలకనవ్వులకాంతి
                చెక్కుటద్దములపై జీరువాఱె