పుట:2015.333901.Kridabhimanamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. కాసల్నాటిశ్రేష్ఠుడు
    మీసాలప్పయ్యగారి మేనల్లుడు దా
    త్రీసురతిలకుండు కుసుమశ
    దాసనము డంధ్రనగరలాత్రొన్ముకుడై. 43
ప. తూర్పు గనుంగొని టిట్టిభినిం జూచి వయస్య ! సుప్ర
    భాతంబు. సుఖనిద్ర మయ్యెనే ? శీతం బుపద్రవంబు
    వాఅదుగదా యీ పుష్యమాఘంబులందు 44
                           చలి
ఉ.ప్రక్కలు వంచివంచి ముని
              పండ్లును బండులు రాచిరాచి ఱౌ
  మ్మక్కిల జేసిచేసి తల
              యల్లన గాళ్ళకు నందియంది లో
   చక్కికి నొక్కినొక్కి యిరు
                చంబడ గుమ్మడిమూట గట్టి వీ
   పెక్కి దువాళిచేసి చలి
            యిక్కడ నక్కడ బెట్టు వేకువన్ 45
ఉ.కుమ్ములు హవ్యవాహములు
                 గుత్తపుసుగ్గడితంపుదొపురెం
   టమ్ములు దట్టుపున్లు మృగ
              నాలియు జాదుని నోడె నద్దిరా