పుట:2015.333901.Kridabhimanamu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీరుల గాధకు సంబందించిన పూర్వపు గేయములు శ్రీనాధుని ద్విపదలబ్పలికిబడికి లోబడిపోయినట్లే వల్లభరాయని రూపక రచనకూడ శ్రీనస్ధునికవితామృతప్రవషమున వెల్లిగొనిబోయి యుండును.

        ఇది వీధినాటకమా - ప్రబంధమా?
  నేడు మన కుపలబ్దమగుచున్న క్రీడాభిరామము వీధీనాటకమా? ప్రబంధమా? అని విమర్శకులు సుదీర్గముగా చర్చించుచున్నారు. కాని నా యభిప్రాయమున నట్టి చర్చకు దావులేదు. వల్లభరాయని ‘యనుసరణము ‘ ప్రదర్శన యోగ్యమైన రూపకమే. (దానిని ప్రదర్శించి రనుటకీ గ్రంధమే సాక్ష్యము కస్వుంస ప్రదర్శింపబడినది మాత్ర మీగ్రంధముకాదు.). శ్రీ నాధుడారూపకమునేచేబూని యాతనిపేరున ప్రబందీకరించినాడు.  ఈ క్రింది యుపనిషత్తుల నరయుడు.

1. ఇందలి తొలిపద్యమే చెప్పుచున్నది.
“గణన కెక్కిన దళరూపకముల యందు
వివిధ రసభావన వీధి లెస్స
యే కవీంద్రుడు రచియించె నీప్రబంధ
మనుచు మీ రానతిచ్చెదరైన వినుడు“

వీధీ - ప్రబంధముల నిట్లొకచోటనే యుచ్చరించుట తల్లక్షణము లాతడెరుగక కాదు. వీధి యనబడిన