పుట:2015.333901.Kridabhimanamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శతాబ్దులనటి శాసనములలో గూడ గ్రామనామముల కీ 'పాడు ' పదాంతత్వము గలదు. పాడు పదమునకు పాటిమట్టిదిబ్బయే యర్దమని యానాటికేగ్రామములు పాటిదిబ్బ లేర్పడె ననవలెను గ్రామనామముల తుది పాడుపదమున కర్ధమేదయినను పయి చిలుముకూరి శాసనములోని పదము 'పాన్ఱూఱ్ళో ' పాన్డూడ్ళో బ్రాహ్మణాగ్రహారవచకమే యనుటకు సందేహింప బనిలేదు. సంఖ్యావాచకమగు 'వే ' పదమునకు దర్వాతనున్నది గాన 'పా ' 'వా ' అయినది." (చూ. లక్ష్మీపురశాసనము. విభవ-జ్యేష్ఠ భారతి)

               *