పుట:2015.333901.Kridabhimanamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

               పండితారాధ్యచరితము
"కలసె నంత్యజు డనగా నెట్లు వచ్చు
  నిక్క మట్లును గాక కక్కయ్యగణము
                           (బసవపురాణకధయే)
అటు గాన్ దోహరు లన నెటు వచ్చు
ప?టుతరం బగుభక్తిపరుల వెండియును---"
                               (ప్రధమ ప్రకరణము)

  అని కలదు. ఇన్నింటినిబట్టి 'దోహరి ' మాల యని యెఱుగనగును.
   మఱి యీయన్నింటికంటె వ్యక్త మగునట్లు ఓరియంటల్ లైబ్రరీ 14-4-28 నెంబరు పుస్తకమున, 
    "కళ్యాణ మందు దోహర కక్కయ్య అనే భక్తుడు తోళ్ల తిత్తులు కూర్చేవాడు.  దోహారుల కులం యందు జనియించి, తన పూర్వాశ్రమం ఖండించి వీర శైవదీక్ష..." ఇత్యాతిగా గలదు.
    దీని బట్టి దోహరి పదము 'గొడారి ' చప్పులు, తిత్తులు కుట్టుచుందురు.  వారు మాలవారిలో నొక తెగవారు.  'మాలకు మాంసంబు, మఱి గోదారికిని దోలును నన్నట్టు ' --బసవపురాణము.  ఈ ద్విపద శ-ర-లో భాగవతమున నున్నట్టున్నది.  సరిగాదు.  క్రీడాభిరామమును గూడ