పుట:2015.333901.Kridabhimanamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొత్తెము=? పు 95. దొరనెము?=పూర్వతరవత్సరము. పు 96. బడిసివైచు=దిగదుడిచివైచు, హారతిచ్చు. "అటునది దోరసముద్రము! నిటునది యొర్గల్లు కడిది వినుకొండ మహా! పుటభేదనము--" అని ప్రధమ ముద్రణపాఠము. దీనికర్ధములేదు. శిధిలశిధిలమై యున్న మూలమును బరిశీలింపగా నెను బ్రకటీంచిన మంచిపాఠము గానవచ్చెను.* 'కడిది వినుకొండ ' యని శ్రీనాధుడు ప్రయోగింపడు. ఆ గ్రామము పేరు వినుకొండ కాని యినుకొండ కాదు. ఈ గ్రంధముననే యన్యత 'శ్రుతార్వతదుర్గ ' మని వినుకొండ పేర్కొన బడెను. నే నీసంస్కారము చేయుట తప్పని యొకరు భారతిలో నాక్షేపించిరి. విజ్ఞత లిట్లు వెలయుచున్నవి!

                      ముగింపు
            బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు తిన్నగా మాబోంట్లు కన్నులు తెఱవకపూర్వము అనగా నిప్పటికిర్వదేండ్లకుముందు అతిప్రశస్తము లయినయాంధ్రగ్రంధముల ననేకముల గుర్తించిరి.  అంత కింకను బూర్వమే శ్రీ వీరేశలింగముపంతులుగారికి గవులచరిత్ర ప్రధమభాగ రచనమునను, ప్రాచీనగ్రంధప్రకటనమునను కడుంగడు

  • తంజావూరి ప్రతిలో నేటికి నీ పద్య మిట్లేయుండు ననదగినట్లుండుట చూడనగును. (ప్రకాశకుడు)