పుట:2015.333901.Kridabhimanamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ పద్యము సాతవాహన సప్తశతి 3 వ శతకము 39 వ గాధకు గెలుగు.

గా.విక్కిణం మాహమాన
   మ్మిపామరో పాఇడిం వ ఇల్లేణ
   ణిద్దూమముమ్మురవ్వి ఆ
   పామలియధణో పడిచ్చన్తో
చాయ. విక్రీణితే మాఘమానే
         పామర: ప్రావ్చరణం బలీచ్వర్దేన
         నిర్ధూమముర్మురనిభౌ
         శ్యామల్యా: స్తనౌ పశ్యన్.

తన తెనుగుసప్తశతినుండి యెత్తి ఈ పద్యమును శ్రీనాధుడు డిందు గూర్చుకొన్నాడు. 'పచ్చడం బమ్ముకొన్నాడు పసరమునకు ' అని పాఠమేని మూలమునకు సరిపోవును. పై పద్యమందల్ని "పొగ లేనుముర్మురము" లను బాండురంగసుకవి (పాండు 4-9 లో) పరిగ్రహించినాడు. "పొగలేనిముర్మురంబులు మగువలపాలిండ్లు భోగమహనీయులకున్." ఒఱగోయు = ఒఱనుండి కత్తిని లాగు అనగా ప్రతిఘటీంచు. పు.88 సోణము=నాసాస్థి, సోడము రూపాంతరము, 'సోడంబుతో ముక్కు మ్రోడుగా గోసి ' బసవపురాణము (7 అ. సవరదనాచయ్యగారి కధలో) 'సోణా లంట ఘోణాచ్చిదన్ ' (ఆముక్త 54-50) పు 89