పుట:2015.333901.Kridabhimanamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్రాలనినీ, చాటుప్రౌడి, ముసుగువెట్టిననేమి, మీనవిలొచనంబులు, కొలుచును జేనవెట్టి, పద్మలోచన, జఱివోని, ఆమితోత్సాహము, కప్పురబోగి, అఱుగౌను, పూవుంబోడులు, పాంధసీమంతీనీ, కమ్రామహాదేవి, హాహానృపాల, పారిజాతపుబూవు, హా కుమారస్వామి, మలయజగంధి, కంగటికాలు, బంగారు తలుపులు, కలశపధోరాశి---

     ఇత్యాదులు.
'వ్రాలవినీచన్నులతో వ్రాలెదుజక్కవలుసరియె, వలలంబెట్టం
జాలెడినీకన్నులతో - బాలకి సదృశములె వలలబడు
                                      మత్స్యంబుల్ ' (91వ)
పూత్కారపవనంబు పూరించుపుక్కిళ్లు
ముసిడిపండులతోడ ముద్దుగురియ. (224 వ)
జాణవిప్రుండు సిగ దాల్చె జందమామ
కొండినాలిక యగునొక్క (మొగలి) కోమలిరేకు(176వ)
ముంజెపదనైన శంబరభంజను గేహములు- (211 వ)
జవరాలి బొడగన్నసన్యాసిపై నెయు
దులసిలేజిగురాకుదూపు మరుడు. (212 వ)
పారిజాతపుబువ్వు నా బరగుజూడు
తామ్రచూడంఉజూడాపధంపుజొత్తు
దర్పభరమున బ్రహ్మారంధ్రంబు నదుము
జించి వెడలిన క్రోధాగ్నిశిఖయులోలె. (224 వ)