పుట:2015.333848.Kavi-Kokila.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి—-

బలయుత శత్రురాజ పరివారనివారణ కేళి దుర్ధమం
 బు, లసితరత్నముష్టిముజమూపటుకందనవాస్రపాము, ము
 జ్వలదరుణాంశుసన్నిభము,శౌర్యపరాక్రమచిహ్నమిదింరా
 కలితము మత్కరాసి, యదిగల్గగ నా కెదురేరి శూరులన్;

    అన విని వృద్ధుండిట్లనె
     మనుజాధిపు డింద్రసేన మౌద్గల్యుడు నన్
     గనికరము లేక వంచన
     ఘనరాజ్యచ్యుతునిజేసి కటకట పఱిచెన్.

తరుణుండునయ్యుదంతముశతస్రము పేగెదజొచ్చి యట్టిటుల్
 మెఱమిన యట్లొనర్చ ననిమేదిని జాఱగ ఘర్మబిందులు
 త్కరముగన మోమునన్నెరయం, దాలిమిచిత్తవికారఘర్షణ
 స్ఫురణములోని నాపుకొని,పూనికనె సళీక ధైర్యమున్.