పుట:2015.333848.Kavi-Kokila.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

కన్నెవచింప నిట్లుతముకమ్మున శూరుడు పల్కు ముస్టిమో
మున్నపుడైన నీవు వనభూములుదక్క బహిప్రపంచము
గన్నది లేదుగాని ధరగల్గిన చిత్రములెల్ల చెప్ప నీ
తెన్నున సాగదింటికడ దెల్పెద వేగగదల్చుగొఱ్ఱిలన్

వనభూమిన్ గృమేప్రదేశమున దవాఱున్. వినుంగానకే
జనకుండెట్లు తపించువాడో, జననిసంతాపపాదోచకిం
గననౌనే యొకమేని ? యేల తడయంగళ్యాణి.రావమ్మ ని
న్గని దుష్టాత్మతుడేని గీడు దలపన్ యత్నించునే యెన్నడున్

కరుణాకలితర సొక్తుల
దరుణండు భాషింపజాలతి తరళానిఖలలో
బొరలుచు బాష్పకణావళి
యరలగ గద్గదరవంబు లొప్పగు బతికిన్

పాలుద్రవెడు చిన్నారి ప్ర్రయమందె
మరణమొదెను జనయిత్రి,మాన్య, నాకు;
నదియునేగన నాన్నయే యనియెనెపుడో;
తల్లు లందఱు జత్తురో దరనుజెపుమ.