పుట:2015.333848.Kavi-Kokila.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

తల్లులేగాదు, పుట్టిన యెల్లప్రాణి
కోటులకు జావుసిద్ధంబు పాటగొష్టి;
యెవరెవరి యాకు పైదేలు నింతలోన
వారు చనుదెంతు రఖిలంబు వదలిపెట్టి.

అనవిని యాలతాంగి వ్యసనాకుల చిత్తతనిట్లు పల్కునో
మనుజరేణ్య, యీవిషయమార్గము దప్పదొ నీవునేను మా
జనకుడు స్వర్గమున్ మృతివిషాదము నందుట, చాలు
                                               నోయి యీ
మనమెరియించు బోధనలు మందగదెల్చెద బోదమింటికిన్

నావిని యట్లె కాకని వనంబుల గొఱ్ఱెల దోలికొంచు శం
కా విలమౌ నెలంత దరొమవ్వల నివ్వల ముందు వెన్కలు
గావలమైన సత్త్వతతొ గన్పడునంచు గృపాణిపాణీయై
పొవుచుండె నపురుష పుంగవుడామెకు దోడునీడయై