పుట:2015.333848.Kavi-Kokila.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

చిఱుతెమ్మెర కంసమ్ముల
 నెఱకలు చెరలాచుచుండ నెలెతుక యెటుకో
 బదురిడు చిత్తము చలన
 స్ఫురనము లేకుండు కమల జూచుచునుండున్.

వెలదిసమీప మందునొక వేదికపై బులితోలు పాన్పు నం
 జలిత మనస్కుడై కదువిచారమునన్ యువకుండు వ్రాలి చిం
 తలు బహిరంగ రూపములుదాల్చినవొయన వేడియూరుపుల్
 వెలువడ నప్పడంతి యెదవేదన దీర్చు నుపాయమారయున్.

కలుతంబాసి నెలంత కొంతవడి జాగ్రత్స్వప్నమున్ నీడి ముం
 గల వేదిన్ శయనించియున్న తరుణాంగాంక్షన్విలోకించి తా
 బలికెన్ మిత్రుడు, తల్లిదండ్రులునున్ వర్జించి కాంతార సీ
 మల, నాకంబున కేగన్యాయమె భయోన్మాదంబు నన్నేచగన్.

గిరులన్ గొఱ్ఱెల మేపబోవు నెడలం గేలాన్చి చెక్కళ్లపై
గరుణా వేల్లిత బాష్పముల్ దొరగగం గౌగింట బంధించి ని
 ర్బరవాత్సల్యము పొంగముద్దిడుచు సంబంపించుమాతలడ్రియ
 మ్మరొ? యింకెవ్వరి ముద్దుగొందు బ్రతిసమ్మానంబు గాంక్షించుచున్