పుట:2015.333848.Kavi-Kokila.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


నలజారమ్మ

ఇరుగులనున్నవారి తగునెయ్యది యేమనితీర్పనేగదా
పరమపతివ్రతామణి ప్రభాతమునందున గేహకృత్య
ముల్ సరగునదీర్చి రాట్నమును సఱ్ఱనిత్రిప్పుచు వడ్కుంచుండు సుందర బిసనాళ తంతువులనందగు సన్నని నూలుపోగులన్;

పరువున్యముం గనిసబద్మవిలొచన మోమువాంచు దొం దరపనిలేకయున్న నిలుదావిడనాడరు; పోరు మాటికిం
బరగృహ పణ్యవీధులకు; బందులజూచిన దల్లిదండ్రులం
గరమనురక్తి గాంచినటుగా మరియాదలు సల్పు బ్రీతిగన్.

   పతి చిత్తవృత్తి గనుగొని
   సతతము నతడాజ్ఞాయిచ్చు చాడ్పున వ్యతిరే
   కతలేక కార్యముల నా
   నతి సేయుచునుండు భక్తి సౌజీల్యములన్.

   ఈరీతి గొంతకాలము
   సైరిక మిధునంబు ముదము సంధిల్లగ సం
  సారముసేయుచునుండెను
  దూరీకృత దురితముగ నధీక్షుజుభక్తిన్