పుట:2015.333848.Kavi-Kokila.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

—-వ న కు మా రి

వీరుడు వృద్ధుని ఆమరణము
 నారసి లోలోన శోకమాపి, చెలియతో
 నోరాడక గద్గదగతి
 నీరీతి వచించెనేమి యెఱుగని యటులన్.

జనకుడు సొమ్మసిల్లి యిటుశయ్యపయిం జకనంబులేక నె
 మ్మన మొకయింత శాంతిగన మాంద్యమున న్నిదురించువాడు;నీ
 కనులనుదోచెనిద్ర;విహంగంబులు నీడంబులందు రాత్రి వో
 యెనుసగమంచు గూసెడిని;ఏలహృదంతక చింతనల్ చెలెర్,

 అనియిటుంతరుణుడు పల్కిన
  మనమున శంకిపకా యమస్యిక శయనిం
  చెను, వక్రీకృత తనులత
  కెన యగుటకు జంద్రరేఖ యెంతతపొంచెన్!

అంతనంత చింతలకు నాలయమైన హృదంతరంబు దా
 నెంతయు బూన్కితో ననునయించి దృగంచల బాష్పధారన
 త్యంతమునస్పికొంచుసదయాత్ముడుచింతనసేయుమెత్తపై
జెంత శయనించియున్న సరసీరుహనేత్ర యవస్దగాంచుచున్.