పుట:1857 ముస్లింలు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857:ముస్లింలు

రంగ ప్రవశం చేసి అధికారంతోపాటు మరింత సంపదా కూడబట్టుకుని, అన్ని సౌఖ్యాలనూ ఈనాటికీ అనుభవిస్తున్నారు.

ఈ తిరుగుబాటులో ప్రముఖ పాత్రవహించిన ముస్లిం యోధుల మీద, చివరకు ప్రజల మీద కూడ పగ తీర్చు కునేందుకు పలు దుర్మార్గపు చర్యలకు ఆంగ్లేయాధికారులు పాల్పడ్డారు. కంపెనీ సైన్యాలను ఎదదుర్కొని తమ సర్వస్వం ధారపోసిన వలసపాలకులకు వ్యతిరేకంగా పోరుబాట సాగిన ప్రథమ స్వాతంత్య్ర సమరయోధులు, ఆ యోధుల వారసులు బ్రిటీషర్ల కర్ శ చర్ లకు బలలైపోయారు. అనుమానితుడు మతపరంగా ముస్లిం


అయి ఉంటేచాలు మరో విచారణ లేకుండ అతడ్ని నేరస్థుడిగా పరిగణిస్తూ వ్యతిరేక ఆంగ్లేయుల నిర్భంధాంలో ఉన్న ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ యోధుల అధినేత, మొగల్‌ చక్రవర్తి బహదాూర్‌ షా జఫర్‌ నిర్ణయాలు తీసుకున్నారు. ఆనాడు తిరుగుబాటు బాటన సాగిన సంస్థానాధీశుల, స్వదేశీ పాలకుల సంస్థానాలను ఆంగేయులు స్వాధీనం చేసు కున్నారు. భవంతులను కూల గొట్టారు .పర్యావసానంగా ప్రథామ స్వాతంత్య్ర సంగ్రామ యోధుల కుటుంబాలు వీధిన పడ్డాయి.ఆదుకునే వారు లేకపోవటంతో నానా కడగండ్లు పడుతూ కన్నుమూశారు. అక్కడక్కడ బతికి బట్టగట్టినా వారు అష్టకష్టాల పాలయ్యారు. ఆ యోధుల కుటుంబీకుల జీవితాలు చాలా దుర్బరమయ్యాయి.

ఈ క్రమంలో మాతృభూమి విముక్తి కోసం పోరాటాలు చేసి ఉరితీతలకు గురన, ఫిరంగి పేల్చివేతలలో ప్రాణాలు కొల్పోయిన, కాల్పులకు గురైన, చిత్రహంసలకు

61