ఈ పుటను అచ్చుదిద్దలేదు
118
కాళిదాస చరిత్ర
తా॥జనకుని కూతురు, రజ్మునుభార్యయునైన సీతయెక్కడ! రావణుని మందిరమందు నివాసమెక్కడ?
తనరచనకూడ భోజమహీపాలునకు రుచింపకుండుటచే నది కవిహృదయముకాదని సమ్శయించి కాళిదాసు బిలిచి శేషించిన రెండుపాదములు పూరింపుమని యడిగెను. అతడు శ్లోకము నిట్లు సమగ్రముజేసెను:
శివశిరసి సిరాంసి యాని రేజు:
శివ శివ తాని లుకంతి గృధ్రపాదై:
“అయి ఖలు విషమ: పురాకృతానాం
భవతి హీ జంతుషు కర్మణాం విపాక:”
తా॥ ఏ తలలు శివుని శిరస్సునందు ప్రకాశించెనో యాతలలు, గ్రద్దల పాదములతో నేడు శివశివ నేల దొర్లుచున్నవిగదా
అదివిని భోజమహారాజు కవిహృదయ మట్లే యుండునని నుశ్చయించెను. కాని, కాళిదాసునెడ నసూయగలపండితుడు “హనుమంతుని యుద్దేశ మదికా“దని వాదింప సంశయనివారణార్దమై యాశిలాఫలకము మీద మరల లక్కపోతబోయింవి మిక్కిలి కష్టముమీద తక్కిన రెండుపాదములు స్పష్టముచేసి చదువంగా శ్రీకాళిదాసకవి పూరించి టె యముండెను. అప్పుడుభోజుడు సభాసదులు మితిలేని యానందము నొంది కాళిదాసుం గొనియాడిరి.
బ్రహ్మరక్షసుడు
భో జ క్షి పా లు డు
రమణీయమైన తన
యుద్యానవనమునందు విలాసార్దముగా నొక దివ్యహృహ హృహ్సమును గట్టించెను. గృహప్రవేశ సమయమునకుముందే యొక బ్రహ్మరాక్షుసుడు గృహ