పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

99

కాళిదాస చరిత్ర

  ఈశ్లోకమునకు బాకాంతరమొకటి కలదు.

శ్లో॥జంభూఫలాని పక్వాన సతంతివిమలే జలే,
   తాని మత్స్యా న భాదంతి జాలగోళకశంకయా.

తా॥సక్యములైన నేరేడుపండ్లు విమలమైన జలములో బడుచున్నవి. అవిబెస్తవాండ్రు వలలకుగట్టిన సీసపుగుండులేమో యనియాసపడి యాపండ్లనుచేపలు తినిచున్నవి.

గేదెపెరుగు శ్లోకము

వేదాధ్యయమునందు మిక్కిలి

ప్రవీణతగల పరమ వైదికులైన

యిద్దఱు బ్రాహ్మణులు పేదతనముచేత ఆబీడీతులై, భోజరాజు దర్శనము చేసినపక్షమున తమకేదైన దారద్ర్యమువిచ్చిన్నమగునట్లుధనము దొరకునని పుట్టెడాసపెట్టుకొని ధారానగరమునకు బోయిరి. అక్కడి కరిగినతరువాత భోజుడు కవితాఒరియుడనియు, మధురకవిత్వము జెప్పినవారికే బహుమాన మియ్యడనియు విని లోకమాతయైనభువనేశ్వరిని చేవించిన పక్షమున దమకు గవిత్వము పుట్టునని భావించి యాదేవతాలయమున కరిగి యామె కభివాదనముచేసి స్తోత్రముగావించి తాటియాకు గంటము బుచ్చుకొని కవిత్వముజెప్ప బ్రయత్నించిరి. సూర్యోదయాత్పూర్వము గూర్చుండి యాలోచింపగా జాముప్రొద్దెక్కునపోటి కొకనికి “ భోజనం దేహీ రానేద్రా!”యని యొకపాదము గుదిరెను. రెండవవానికి రెండుజాము లగ్య్నప్పటికి “ఘృతసూపసమన్వితం” అనిమఱియొక పస్దముగుదిరెను. నెయ్యు పప్పుతోగూడిన భోజనము పెట్టుము రాకేంద్రా యని యాపాదముల