176
హరివంశము
తే. | నీవ గతియును మతియును నీవ పతియు, నీవ ధాతవు నేతవు నిజము మాకు | 141 |
మ. | జననం బాదిగ నీవొనర్చుపను లాశ్చర్యంబు లుర్వీతలం | 142 |
మ. | బలవిక్రాంతి[1]యశంబులన్ బలరిపుం బ్రస్ఫారలక్ష్మీవిభా | 143 |
వ. | కావున నీ వుపదేశించిన మార్గంబునం బర్వతయజ్ఞంబు ప్రవర్తించువారము శక్ర | 144 |
సీ. | కైసేసి గోపాలకామిను లొండొండ యాబాలవృద్ధులై యరుగుదేరఁ | |
తే. | ములును గావళ్ల బండ్లను వలయుభంగి, నిడి యధోచితజనము లింపెలయనడువ | 145 |
వ. | ఇవ్విధంబునం జని గోవర్ధనంబునకు నత్యంతసమీపంబున గోమయవిలిప్తంబును | 146 |
ఉ. | స్థావరమూర్తి యైనతనుఁదా నచలాకృతితోడ నిట్లు సం | 147 |