Jump to content

పుట:హంసవింశతి.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lxiv


పదునెనిమిదవ రాత్రి కథ.

అత్తకోడండ్రు ఉపపతులఁ గూడుట.
కొఱగాని కొడుకు.
నృత్య గాన విశేషములు.
స్త్రీ వశీకరణౌషధములు.
మర్లు మందు.

పందొమ్మిదవ రాత్రి కథ.

గాండ్లచేడె ద్విజవటువును గూడుట.
వసంతము.

ఇరువదవ రాత్రి కథ.

మంత్రికుమారుని భార్యలిద్దఱు నిద్దఱిని గూడుట.
కామినీ గర్హణము.
విదేశముల నుండి దిగుమతి యగు వస్తువులు.
భారతదేశ పుర గ్రామములు.