పుట:సాధారణ ఖండముల చట్టము, 1897.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 /6-కికిమ.

(ఏ) భారతదేశ అథినివేశ స్యాపనకు పూర్వపు ఏ కాలము విషయములోన్నెనను అప్పటికి సమాట్వు మవోధిపత్యము క్రింద ఉండిన బేశీయ రాజ్యాధీశుల రాజ్య క్నేతుములు, అలట్కి దేశీయ రాజ్యాధీశుని: మవోధిపత్యము క్రింద ఉండిన అన్ని రాజ్యక్నేతుములు మరియు జనజాతి ప్రాంతములు చేరిన బ్రిటీష్‌ ఇండియా అనీయు;

(జీ భారతదేశ అధినివేశ స్మాపనకు విమ్మట మరియు సంవిధాన ప్రొరంభము నకు పూర్వపు ఏ కాలము విషయములోన్నెనను, తత్సమయమున ఆ అధినివేశ రాజ్యము నందు చేశీయుండిన అన్నీ రాజ్యక్షేతుములు అనీయు; మరియు

(న) . నంవిధాన పొరంభమునకు వీమ్ముట ఏ కాలము వీషయములోన్నెనను, తత్సమయమున భారతదేశ రాజ్యక్నేతుమునందు వేరియున్న అన్ని రాజ్యక్నేతుములు అనీయు

అర్భము;

(29) “భారతీయ శాననము" అనగా నంవిధాన ప్రరంభమునక్తు పూర్వము భారతదేశముయొక్క ఏదేని పొవిన్సుళో గానీ అందలి. భాగములోగాని శాననమువలె. అమలులో నుండి ఆ తరువాత ఏదేనీ భాగము 'ఏ'. రాజ్యములో, లేక, భాగము మ రాజ్యములో, లేక అందలి భాగములో శాననమువలి అమలులోనున్నట్సి ఏదేని చట్వము, అధ్యాదేశము, వినియమము, 'నియమము, ఉత్పరువు, ఉవవిధి, లేక ఇతర వతుము అని. అర్భము; కానీ ఈ పదపరిధియందు యున్నెటెడ్‌ కింగ్యమ్‌ యొక్క పార్శమెంటు చేనిన, ఏ చట్కముగాని, అట్సి చట్పము క్రింద చేయబడిన ఏదేని కౌన్సిలు ఉత్పరువు, నియమము లేక ఇతర వతిముగానీ చేరియు౦డవు;

(3౦) “ఇండియాలోని దేశీయ రాజ్యము" అనగా, రాజ్యముగా, ఎస్వేటీగా, జాగీరుగా పేర్కొనబడినను ఇతర విధముగా పేర్కొనబడినను. నంవిధాన పాొారంథమునకు పూర్వము కేంద) పుభుత్వముచే అట్వీ రాజ్యముగా గుర్పింవబడినట్సి ఏదేని రాజ్య క్షేత్రము అనీ అర్కము;

(51) "స్కానిక పొ్రొధికార. నసంన్య" అనగా, _ పురపాలక కమీటీ, జీలొం వోర్కు, ఓడరేవు. కమీషనరు నీకాయము, లేక శాసనరీత్యా వాక్కు ఒబసగబిడిగానీ,

పుభుత్వముచే అప్పగింపబిడిగాని ఒక పురపాలక లేక స్యానీక నీధీని నియంత్రించు లేక నీర్వవాంచు ఇతర పొధికార సంస్క అనీ అర్యము; స్త

(౩౭) “మేజిస్ర్రేటు" అను పదపరిధియందు తత్సమయమున అమలులోనున్న కిమినల్‌ ప్రక్రియా నట్రతీ క్రింద మేజిస్వ్రేటుకుగల అధిక్రారములన్నింటిన్నెనను నాటీలో వేటిన్నెనను వినియోగించు వతి వ్యక్పియు చేరియుండును ;

శ్‌

(35) "మాన్వరు" అనగా, ఒక ఓడకు నంబంధించీ ప్రూయోగింపబిడినపుడు (స్మలటు లేక వోర్చర్‌ - మాస్వరు తవు) తత్సమయమున ఆ ఓడయొుక్క నీయంతుణ లేక బాధ్యత కఠిగియున్న ఏ వ్యక్పియ్నైనను, అని అర్భము;

(34) "వీలీన రాజ్యక్నేతుములు" అనగా ఇండియా వుభుత్వ చట్పిము , 1935 యొక్క 290-ఏ' వరీచ్ళేదము క్రింద చేయబడిన ఉత్పరువు మూలమున సంవిధాన పొొరంభమునకు అవ్యవపాతపూర్వము గవర్నరుయొక్క పొవీన్సులో భాగమ్నెయుండి నట్టుగా లేక ముఖ్య కమీషనరుయొక్క పొవిన్సు అయియుండినటుంగా పరిపాలింపబడు చుండిన రాజ్యక్నేతుములు' అని అర్యము;

(౩5) "మానము" అనగా జ్రిటీషు క్యాలెండరుననునరించి గణింవబిడిన మానము అనీ అరృము;

(36) _ "చరాన్సి" అనగా," న్యీరాన్సీ తప్ప. అన్నీ వీధముల్మెన ఇతర అన్పి అని అర్భము; . .