పుట:సాధారణ ఖండముల చట్టము, 1897.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 ౮6-శీ42.

. (37) “విమాణము”" అను వదవరీధియందు పుమాణమువేయుటకు బదులు ప్రతిజ్ను లేక వుఖ్యానము చేయుటకు శాననానుమతిగల వ్యక్తుల విషయములో వితీజ్య. మరియు వుఖ్యానము వేరియుండును;

(38) _ "అవరాధము" అనగా _తత్సృమయమున _ అమలులోనున్న _ బిదేని శాననముచే శిక్నింపదగినదిగ చేయబడిన ఏదేనీ కార్యము లేక కార్యలోపము అని అర్భము;

(39) "ఆధికారిక రాజవతుము" లేక “రాజవతుము" అనగా భారత రాజ వత్రుము లేక ఒక రాజ్యముయొక్క రాజవతోము అనీ అర్యము; ,

(40) "భాగము" అనగా ఆ వదము వచ్చునట్సీ చట్టము, లేక వినీయ మములోనీ భాగము అనీ అర్భము; ]

(41) “భాగము 'ఏ' రాజ్యము" అనగా నంవిధాన (ఏడవ నవరణ) చట్పిము, 1956కు పూర్వము అమలునందున్న సంవిధానముయొక్క ఒకటవ అనునూవి లోని భాగము 'ఏ'లో తత్సమయమున నీర్విష్పవరవబడిన రాజ్యము అని అర్శము; “భాగము 'టీ' రాజ్యము" అనగా ఆ అనునూశీలోనీ భాగము 'టీ'లో తత్సృమయమున నీర్విష్పవరచబడిన రాజ్యము అనీ అర్భము; మరియు "భాగము 'గీ' రాజ్యము" అనగా ఆ అనునూచిలోనీ భాగము 'నీలో తత్సృమయమున నిర్పిష్పవరవచబడిన రాజ్యము అనీయు లేక నంవిధానముయొక్క 243వ' అనుచ్చేదవు నిబంధనల క్రింద తత్సమయ' మున రాష్వ్రవతిచే వరిపాలింపబిడుచుండిన రాజ్యక్నేతుము అనియు అర్యము;

(42) “వ్యక్సి" అను వదవరిధియందు ఏదేనీ కంపెనీ, నీగమము (కార్బొ రేషను)గా _ఏర్పడినను ఏర్పడకున్నను వ్యక్తుల అనోన్సీయేషను లేక నికాయము చేరియుండును; క్‌

(45) “రాజకీయ ఏజెంటు" అనగా-

(ఏ) * భారతదేశము. వెలువలి ఏదేని రాజ్యక్నేతుమునకు నంబంధించి, ఏ వేరుతో పీలువబడినను, ఆ రాజ్యక్నేతుములో కేంద) వుభుత్వమునకు వితినిధిగా నుండు వుధాన అధికారి అనీయు; మరియు

(బీ) అట్సీ పదమును కఠిగిన " చట్వము లేక వీనియమము విన్నరించని భారతదేశములోన్‌ ఏదేని రాజ్యక్నేతుమ్ణునకు నంబంధీంచి ఆ చట్పము లేక వీనీయమము . కింద రాజకీయ .ఏజెంటుయొక్క అధికారములన్నింటినిగాని _ వాటిలో వేటిన్నెనగాని వీనియోగించుటకు కేంద) వుభుత్వమువే నీయమీం౦చబడిన ఎవరేనీ అధీకారి అనీయు

అర్భము,;

(44) “ప్రెనిడెన్స్‌ వపట్పణము" అనగా నందర్భానుసారముగా కలకత్సా, మదరాను లేక బొంబాయిలోనీ ఉన్నత న్యాయస్యానమునకు తత్సమయమునగల సాధారణ _ఆరంభిక నీవీలు అధికారితయొక్క స్యానీక వాదులు అని అర్భము;

(45) "ప్రావిన్సు" అనగా ఒక పెనీడెన్సీ, "గవర్నరుయొక్క పొవిన్సు, లెప్పెనెంట్‌ గవర్నరుయొక్క ప్రావిన్సు, లేక ముఖ్య కమీషనరుయొక్క పొవిన్సు అని అర్భము;

(46) _“వొవిన్నియల్‌ చట్పము" అనగా, ఇండియన్‌ కౌన్సీలుు చట్వములలో దేని క్రిందన్నెనను లేక ఇండియా ప్రభుత్వ చట్వము, 1915 క్రిందన్నెనను ఒక పొవీన్సుయొక్క గవర్నర్‌ ఇన్‌ కౌన్సీలు, లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ ఇన్‌ కౌన్స్‌లు, లేక చీఫ్‌. కమీషనర్‌ ఇన్‌ కౌన్సిలువే చేయబడిన ' చట్సము అనియు లేక ఇండియా. వుభుత్వ చట్వము క్రింద ఒక ప్రొవిన్సుయొక్క స్కానిక శాననమండలి లేక గవర్నరువే చేయబడిన