పుట:సాధారణ ఖండముల చట్టము, 1897.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4. 6-4క0

(15) “నంవీధానము" అనగా భారత నంవీధానము అన్‌ అర్భము;

(16) "కాన్సలరు ఆఖీసరు" అను _వదపరిధియందు. కాన్సర్‌-జనరల్‌, కాన్సర్‌, వ్నెస్‌-కాన్సత్‌,? కాన్సలరు -ఏజెంటు, పొం-కాన్సల్‌ మరియు తత్సమయమున కాన్సల్‌ జనరలు యొక్క, కాన్సల్‌యొక్క, వ్నెన్‌-కాన్సల్‌యొక్క లేక కాన్సలరు ఏజెంటు యొక్క కర్వవ్యములను నిర్వర్వించుటకు పొొధీకారమొసగబడిన వ వ్యక్తి యొనను చేరియుండును;

(17) * “జిల్లా న్యాయాదీశుడు" అనగా ఆరంభఖిక అధికారితీగల ప్రధాన నీవిలు న్యాయస్యానపు న్యాయాధీశుడు అనీ అర్యము, కానీ ఈ పదపరిధియందు తనకుగల సాధారణ, లేక అసాధారణ ఆరంఖిక సివిలు అధిక్రారితను వీనీయోగించు ' ఉన్నత న్యాయస్కానము చేరియుండదు;

(18) “దస్తావేజు” అను వపదపరిధీయందు ఏదేనీ విషయమును రికార్యుబేయు నిమితృము ఉపయోగించుటకు " ఉద్వేశీంవబడిన, లేక ఉపయోగింపబిడదగిన అక్న రముల, అంకెల, లేక గుర్చుల ద్వారా గాని వాటిలో ఒకటి కంటె ఎక్కువ పద్యతుల ద్వారా గాని ఏ పదారృ్యముప్నెన్నెనను _ వ్రాయబడిన, లేక తెలువబడిన లేక వీవరింవబడిన ఏదేన్‌ నిషయుము చేరియు౦డును;

(19) "అనుశాననము" అను పదవరిధియందు' (ఇటు వీమ్మటి ఇందు నిర్వ చింపబిడినటుు) ఏదేనీ వీనియమము, మరియు బెంగాల్‌, మదరాసు లేక బొంబాయి కోడ్‌ యొక్క ఖిదేని వీనీయమము చేరియుండును;. మరియు ఏదేని వట్బములో లేక, ప్మెన చెప్పబిడినట్సి ఏదేని వీనియమములో గల ఏదేని నిబంధన కూడ చేరియుండును;

(20) "తండి" అను వదవరిధియందు ఎవరి వెయక్సిక శాననము దత్పతను అనుమతించునో అ వ్యకి విషయమున, దత్తు తండి) చేరియుండును;

(21) "“విత్సీయ సంవత్సరము" అనగా ఏపిల్‌ మొదటి దినముతో ప్రారంభ మగు నంవత్సరము అనీ అర్భము; /

(22). ఏ వనిన్నెనను, వాన్నవముగా నిజాయితీతో చేసీనయెడల దానినీ అజాగ్రత్పతో చేనీనను చేయకున్నను “సఫద్భావము"తో చేసినటుం భావీంచవలిను;

(25) "విుభుత్వము" లేక "ఆ వుభుత్వము" అను పదవరిధియందు కేంద పుభుత్వము మరియు ఏదేనీ రాజ్యపిభుత్వము., రెండును చేరియుండును;

(24) "విభుత్వ *ేవుతిభూతులు" అనగా కేంద) వుభుత్వము యొక్క, లేక ఏదేని :రాజ్యప్రభుత్వము యొక్క పుితిభూతులు అని అర్యము; కాని సంవిథాన పొరంథభమునకు పూర్వము చేయబడిన ఏదేనీ చట్వములో లేక “వినియమములో, అందు ఏదేన్‌ భాగము. 'బీ' రాజ్యవ్రభుత్వముయొక్క వుతిభూతులు చేరియుం౦డవు;

(25) “ఉన్నత న్యాయస్యానము" అనగా * నీవ్‌ీలు చర్యలకు సంబంధించి ప్రుయోగింపబడిన పుడు, ఆ పదమును కఠిగిన చట్పము లేక వినియమము అనులు నందున్న క్కి భారతదేశవు భాగములోనీ (నర్వోన్నత న్యాయస్యానముగాక) అత్యున్నత నీవ్‌ల్‌ అవీలు న్యాయస్కానము అనీ అర్కము;

(26) "స్కిరాన్ని" అను పదపరిధియందు భూమీ, భూమినుండి లభించు మేలు, “'భూబిద్యమె యున్న లేక భూబద్యమ్నెయున్న దానికి దేనిక్షెనను శాశ్వతముగా బిగించబడి యున్న వస్తువులు చేరియుండును;

(27) "కారావాసము" అనగా భారత శిక్నాన్కితిలో నీర్వచింపబడినట్సి రెంటిలో ఓక రకపు 5 కారావానము అనీ అర్భము;