సీ. | మునినాథ విస్మయంబుగ మీర లిందు వేం, చేయుటకతన నేఁ జేసినట్టి | |
తే. | నేను నీయాజ్ఞ దలమోచి నిచ్చ నిచ్చ, మెలఁగువాఁడ నటంచు నర్మిలి వచించు | 39 |
క. | నినుఁ బొడగనుకోరికచే, మునివర నే వచ్చినాఁడ ముదమున నిటకున్ | 40 |
క. | హరిసందర్శనమును శ్రీ, హరిభక్తులదర్శనంబు నక్షులకు ఫలం | 41 |
సీ. | మత్సరు లెల్ల నిర్మత్సరు లగుదురు, రాగాన్వితులు వీతరాగు లగుదు | |
తే. | తాపసోత్తమ నీమహత్త్వంబు దలఁప, నరిది యని పల్కుటయు వేడ్క నలరి కుంభ | 42 |
తే. | యతికులోత్తంస వినుము తత్త్వావబోధ, శీలుఁడవు నీవు నేఁడు వేంచేసి యిందు | 43 |
వ. | అనిన నగస్త్యుం డిట్లనియె. | 44 |
తే. | సర్వలోకేశ్వరేశుఁడు సర్వకర్త, యఖిలకల్యాణసాగరుఁ డమలమూర్తి | 45 |
సీ. | కన్నులు భవదంఘ్రికములదర్శనమున, మృదుకరస్పర్శఁ ద్వగింద్రియంబుఁ | |
తే. | లములు నొనగూడె భవదాగమమున మాకు, ననుచు నత్యంతవినయజ్ఞుఁ డగుచు నాడి | 46 |