| గంధర్వగజరాజగామినీజనచిత్ర, సంగీతముదితభుజంగమంబు | |
తే. | లాలితోత్తాలదివ్యరసాలసాల, పల్లవలవానుభవమత్తపరభృతౌఘ | 29 |
క. | గాలవ కౌశిక కలితో, ద్దాలక శాండిల్యముఖ్యతతపుణ్యతరుల్ | 30 |
తే. | అవ్వనంబున వేదవేదాంతవిదుఁడు, భగవదంఘ్రిసరోరుహభక్తియుతుఁడు | 31 |
సీ. | హరిపదధ్యానతత్పరులు గొందఱు గొంద, ఱవిరళాచ్యుతకథాశ్రవణనిరతు | |
తే. | నగుచు భగవద్గుణస్మృతి నహరహంబు, నగుచు నాడుచుఁ బాడుచు మిగులవేడ్క | 32 |
తే. | వచ్చె నచ్చెరువార నవ్వనమునకును, సకలజనవంద్యుఁ డగుకుంభసంభవుండు | 33 |
వ. | అట్లు వచ్చి. | 34 |
తే. | గోమతీతీరమందారభూమిరుహస, మీపవిధుకాంతమణివేదిమీఁద మోద | 35 |
క. | వందనము లిడి యమందా, నందంబున నపుడె క్రన్ననం బరువిడి తా | 36 |
క. | కడువడి నరిగి యగస్త్యునిఁ, బొడగని యర్ఘ్యాదివిధులఁ బూజించి నయం | 37 |
క. | చని యర్హాసనమున న, య్యనఘుం గూర్చుండఁజేసి యతనియనుజ్ఞన్ | 38 |