క. | శారదనీరదనారద, పారదనీహారహారపాటీరసుధా | 20 |
క. | పతగాధిపకేతనునకు, శతధృతిముఖనిఖిలదివిజసంఘాతప్ర | 21 |
క. | స్వర్పతినుతచరణునకున్, దర్పోద్ధతదనుజకులవిదారణునకుఁ గం | 22 |
వ. | సమర్పణంబుగా నారచియింపం బూనిన సర్పపురక్షేత్రమాహాత్మ్యం బనుపుణ్య | 23 |
కథాప్రస్తావన
క. | శ్రీకమలాధిపపదనా, ళీకధ్యానానుమోదలీలానిరతా | 24 |
తే. | ఆమహీపాలకులసార్వభౌముఁ డొక్క, నాఁడు వేడుకతో సభాంతరమునందు | 25 |
క. | ఘనుఁడు వసిష్ఠమహాముని, చనుదెంచిన నతని కెదురు చని నతులిడి తో | 26 |
ఆ. | కొంతదడవు విహితగోష్ఠి సంభాషించి, యంత మౌనిఁ జూచి యవనివిభుఁడు | 27 |
సీ. | అరయంగ సర్పపురాఖ్యాన మెట్టిది, భావనారాయణదేవుఁ డచట | |
తే. | నీసమస్తంబు దెలియ నా కెఱుఁగఁ జెప్ప, వలయు నని వేఁడుకొనిన నవ్వసుమతీశుఁ | 28 |
సీ. | ఘనమౌనిమఘధూమకనదంబుదస్తోమ, శేముషీపరినటచ్ఛిఖివరంబు | |