క. | కుకవు లనువారు గలుగఁగ, సుకవులకుఁ బ్రకర్ష గలిగె సులభంబుగ నూ | 12 |
వ. | అని నిఖిలదేవతాప్ర్రార్థనంబును గురుచరణస్మరణంబును మహాకవివర్ణనంబును గావించి | 13 |
స్వప్నవృత్తాంతము
సీ. | తెలిదమ్మిరేకులఁ దెగడుకన్నులవాఁడు, తొగవిందు నగుముద్దుమొగమువాఁడు | |
తే. | చొక్కటపుఁబక్కిరాజక్కి నెక్కువాఁడు, సర్పపురినుండి జగములు సాఁకువాఁడు | 14 |
సీ. | ప్రౌఢిమై రుక్మిణీపరిణయంబును సింహ, శైలమాహాత్మ్యంబు నీలపెండ్లి | |
తే. | కృతులు శంభున కిడినసత్కృతివి నీవు, ప్రతిభ మెఱయంగ నొక్కసత్కృతి యొనర్చి | 15 |
క. | శివునకు నాకును భేదము, యవమాత్రము లేదు నేనె యతఁ డాతఁడ నే | 16 |
వ. | అని యానతిచ్చి యప్పరమేశ్వరుం డంతర్హితుం డైన నేను నత్యంతసంతుష్టాంత | 17 |
షష్ఠ్యంతములు
క. | నారదమునిపూజితపద, నీరజునకు సకలభువననిర్మాణకళా | 18 |
క. | కలశాబ్ధికన్యకాకుచ, కలశాంకితగంధసారఘనసారవిని | 19 |