పుట:సత్ప్రవర్తనము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

29

బుద్ధిమంతులఁ జేయుటయందే వారిచిత్తములు బద్ధకంకములై యుండును కావున వారు లోకప్రవృత్తమును ప్రధానముగాఁ బాటింటింపరు. విద్యార్థులను విద్యావంతులుగా చేయుట యంచే మనోవృత్తులల నెలకొనియందరు దానింగాంచి లోక జ్ఞాన ముపాధ్యాయులకు దక్కుననియున భావింతురు. అవియొక స్తుతియనియేతలంకవలయు నిరంతర మేకాగ్ర మనస్కులై బాలికుల విద్యాంసుల జేయ: బాటుపడుటకంటేనుత్తమ 'కార్య మేది కలదు. చానీని మించిన లోకజ్ఞాన మేది యుండును? ఇతరులను కుంచించు నృత్తముషాధ్యయులకు లేని తన లోక జనరహితు లందురే నయ్యదివారి కలంకారమే యగును. అట్టి యలంకారమే వారికి గాన తయశము నొసంగు: గౌక, సర్వవిషయముల నెంగి యుండ్సు మంచిదియే కాని వీరికట్టి యవకాశ ముద్దాని కోఱకు: గృషి చేయ లభింపరు, కావున లోక వృత్తాంతజ్ఞాన శూన్యులే యగుదురు గాక , మూడులు బండితులను గాఁ జేయుచు వాని లోకజ్ఞాన సంపన్నులను జేయుచుముందురు గాక.

వ్యాయామ క్రీ.డాసంఘసభ్యులగు నుపాధ్యాయులందఱతో బ్రధానోపాధ్యాయుఁ డాలోచించు చుండఁగాఁ గొందఱందుఁ బొరుషమును జూపగవలయునని. కొందఱు సామముకూడ దాని కనుగుణముగా నుండవలయుననిరి. సామమున మనము వారితో ముచ్చటించిన మన గౌరవము చెడునని మఱికొందబుసన్యసించిరి, వీరికితనమున వారిట్లు కట్టుకట్టిన నిది యితర ఖాలుకకుంగూడ నుదాహరణమై తుదకు మనయధి భారమునకే మోసమువచ్చునని యింకను గొందఱు పట్టుపట్టి వాదించిరి, తుదకు దండోపాయమున వారి లోఁబఱచుకొసం