పుట:సత్ప్రవర్తనము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

సత్ప్రవర్తనము.


బోకుండఁ జేసెను వీరింజూచి మరికొందరు , వారింజూచి మణికొందఱు నీతిగాఁ బెక్కండ్రుపోవమానిరి. అంతీయ కాక "కేకలు వేయుచు “సిగ్గు, సిగ్లు, సిగ్గు" అనుచుఁ దమయిండ్లకుఁ బోయిరి ఉపాధ్యాయులకిదేల కలిగెనో తెలియదు. అందున్న వారినడిగిన వారును జెప్పరు. యేమో తెలియదనిరి. ఆనాఁడు వ్యాయామ కల్పితస్థల మేయల్ప సంఖ్యాకుల చేతనో, సువృతమయ్యెను, దానింగాంచి యందఱిది యేమి విపరీతమాయని వెచ్చమార్చిరి. తదధికారి విచారంచెసు. కాని నిజమిది యని తేల లేదు.

ఆరాత్రి, ప్రధానోపాధ్యాయుఁ డందలి సభ్యలుగొందబింబిలువనంపి బాలకులలో గొందరసంత్సవులై యున్నవార. కతమేముని ప్రశ్నించెను. వారు గుటకలు మింగుచు నాడు విద్యార్థులనిరువుర రేపటి ఖేలనమునకు నెన్నీ కొనరైరి, వారా యాటలో మేటులు, 'నారియాటంజూడఁ గొందఱు రాఁదలంచి యుండిరి, వారు హతాశులైరి. వారిమిత్రులందఱు నొకజట్టుగాఁ గూడి వ్యాయామ క్రీడాపరత్వమును విడనాడవలయునని తీర్మానించుకొన్న యట్లు పొడకట్టడిని ఈపద్దతి మసపాఠశాల యందీపఱికెన్నఁడును "లేదు. అని ఊరూరకుండిరి, వారి వాగ్దోరణింబట్టి యందుఁ గొంద ఱాసంఘమునఁ జేరినట్లు కనుంగొని వారికి నించుక తద్విషయమున నభిమానమున్న చంద మూహించి యేమియు దండింపక వారిని బోవంబనిచి యుపా ధ్యాయుల నందు సభ్యులుగా నున్నవారలం బిలువనంపి వారితో రహస్యాలోచనము చేయసాగెను

ఉపాధ్యాయులకు సాధారణముగా లోక జ్ఞానము తక్కున. నిరంతరము బాలకులతో వారికి ప్రసంగము. వారల,