- వాహకత్వము – Conductance. వి. ఐ. ఆర్. తంత్రులు - Volcanised rubber wires. విక రణ్యంక ము – Rational quality. - వికల్ప ఉత్ప త్తివిధానము - Alternate system of generation. వికల్ప విద్యుత్ప్రవాహము - Alternating Current. వికిరణమానములు - Rediometers. వికిరణము – Radiation. - విఘటనము – Disintegration. విజాతి ధ్రువత్వము - Opposite Polarity. వితతలబ్ధము – Factorial. - విద్యుత్క రణము – Electrolysis. విద్యుత్ గ్రాహిణులు – Electrical detectors. విద్యుత్ ప్రతిష్ఠాపకులు - Electricians. విద్యుత్ప్ర్పభవము – Source of Electricity. విద్యు త్పేష(ర)ణము - Electric Induction. విద్యుద ంశిక – Electrolytic. విద్యుదంశిక కోశము - Electrolytic cell. విద్యు దాయాసము - Electrical Strain. విద్యు దుష్ట విధానము - Electric diathermy. విద్యుద్బంధనము – Insulation. విద్యుద్బంధన నిరోధ ము - Insulation resistance. విద్యుద్వలయము – Electrical Circuit. - విద్యుద్వాహకములు – Electrical conductors. విద్యుద్విశ్లేషణము – Electrolysis. - విధ్వంసక జాంతవము - Blasting gelatin. వినిమయము - Exchange. విభాజ్య సంఖ్యలు - Composite numbers. విమాన వహిత్రస్ఫులింగములు - Aeroplane motor spork plugs. విలోమ విధాన పద్ధతి - Converse method. విశీర్ణత - Divergence. - విశీర్ణ శ్రేఢులు-Divergent series. విశుద్ధతావాదము – Purism. విశ్లేషక రేఖాగణితము - Analytic Geometry. విసంవాహనము - Insulating. విస్తృతి – Amplitude. - విస్ఫులింగములు - Sparks. వృత వర్థి ప్రసంకరణము- Vegetative hybridisation. Į వేరు వేరు గాడీలు - Separate grooves, వై శేషిక కలనము - Calculus of Variation. - వ్యత్యయ ఖండములు - Commutator Segments. - శిలా ద్రవము – Lava, Magma. శిలా ముద్రణము – Lithographing శుక్ర గోళములు - Sperms. శ్రేణీవి ధానము – In series. శోషణము - Absorption. - శుతిదండము ~ Tuning fork. ష షష్ట్యంక గుణిత భిన్నములు . Sexagesimal fractions. . - స సంకలన సూత్రము - Summation formula. సంకీర్ణ వస్తుచిత్రము – Mosaic. - సంఖ్యా స్వరూపము - System of notation. సందర్శన సిద్ధాంతము - Theory of vision. సంపీడన విదళిక రణములు Compressions & rare factions. సంపూర్ణ కిరణ భేద్యము - Transparent. సంపృక్తము - Linkage. సంభిన్నత - Convergence. సంయోగిక వాయువు - Synthetic gas. సంశ్లేషము – Sythesis. సచ్ఛిద్ర కర్బనము - Porous carbon. సజలీకరణము - Dilution: నత్తాశాస్త్రము - Ontology. సమకోణ చతురస్రము – Rectangle. సమతల రేఖాగణితము - Plane geometry, సమద్విబాహు సమలంబ చదుర్భుజము - Isosceles సమ వినత రేఖలు - lsoganic lines. సముద్ర అటములు - Sea-walnuts. - న మోష్ణ రేఖలు – Isotherms. - Trapezium. సరళవిద్యుద్వలయము – Simple Electric Circuit. సర్పిలము - Spiral. సర్వసమత్వము - Congruence, +
పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/902
స్వరూపం