Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/903

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- సహజసంఖ్య – Natural number. సహజీవనము – Symbiosis. - సహాయక ద్రవ్యము – Mordant. సుద్ద రాయిు. - Shale. సన్న పుగుల్ల రాయి - Calcarius Tufa. సూచ్యంగములు - Endoblasts. సృజనవిద్య - Buginics. సృజనశాస్త్రము - Genetics. సృజని - Gene. - సైకతము - Silican. సొరంగమార్గము — Caverus. సోడా-ఆష్ - Sodium Carbonate. - సోడియ హరితము - Sodium Chlorate. స్ఖలనము – Leakage. స్థాపత్యము - Engineering. స్థితికోష్ఠము – Statocyst. - స్థిర స్ఫటము – Duralumin. స్థిరాంకములు - Constants. · - స్థూపముద్రణము - Cylinder printing. స్థితిక విద్యుచ్ఛక్తి - Electrostatic energy. స్ఫటము - Aluminium. స్పర్శసూత్రము - Anterina. స్ఫటమయ విభాజీయశిలలు - Crystolline Rocks and Schists. స్ఫటామ్లజనిదము - Aluminium oxide. - స్ఫటిక ములు - Crystals. స్ఫాళ్ళము – Alumite or Alumstone. స్ఫోరిజము – Bauxite. హరణోఠము - Gypsum. హరిదామ్లపు అగ్గిపుల్లలు - Eximuriated matches. హరీశుల్భిజము – Barytes. - హేతుప్రాధాన్యవాదులు – Rationalists. - హ్రాసవిభాజనము – Reduction division.