Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/901

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బీటికలు - Fissures. - బేరియం గంధకితము - Barium Sulphate. భార ప్లవదము - Barium. - . భాస్వర త్రిగంధకితము - Sesani - Sulphide of భిత్తి శృంగములు - Cornices. భూ పీడనము – Earth potential. భూమి కొలత డ్రాయింగు - Survey. భూ స్ఫటికము - Felspar. భేద్యత - Permeability. భ్రమణ కీలక ములు - Rotating Pivots. Phosphorus. భ్రమణ ముద్రాయంత్రము - Washing Mangle. భ్రాజాభ్రకము (ఫ్లోగో పైట్) - Magnesium mica. భాజాస్ఫటీయములు - Spinels. - మగ్నము - Magnesium. మ మగ్నస్ఛటము - Magnalium. మచ్చలుచేయుట - Cicatrization. మధుశిలీంద్రకణములు - Yeast cells. మధుసారము - Alcohol. మధ్యోద్భిదములు - Mesphytes. - యథాదర్శనము – Perspective. - యశద గంధకిదము - Zinc blende. రజనములు – Resins. - - ర రసాయనిక విక్రియ - Chemical reaction. రసాయనిక వియోగము . Chemical decomposition. రాచిప్ప రాయి – Steatite. - - రాతిగుండ్లు – Float ore. రాతినార - Asbestos. రేఖాఫలకపు కిరణ పృథక్కరణము - Grating Spectroscopy. రేఖాఫలకపు కిరణపృథకరణమానము. Grating Spectro- రేడియోనాళములు - Radio tubes - రోచాతువు - Venadium. అంబరూప దైర్ఘ్యము - Vertical length. లఘుజాభ్రకము = లెపిగోలైట్ - Lithium mica. లయ - Rythm. - లాభాంశము – Royalty. లిఖిజము – Graphite. లోహపునాళములు - Metallic conduits. వ మలాభ్రకము=బయో బైట్ - Magnesium iron mica. వక్రీభవనఘాతాంళ (క) ము - Refractive Index. మాంగనము – Manganese. - మాక్షికము – Pyrites. - మిశ్రమ సంఖ్య - Composite number. మిశ్రలోహము – Alloy. - మీటలబల్ల - Key-board. ముగ్గురాయి – Barytes. ముష (స) లకము - Piston. మూలము - Radix, మూసకట్టు – Mould. మెట్టురాళ్లు — Trap rock. మెట్లుగా తీర్చుట - Terracing. మెరుగుడు ఖనిజములు - Abrasives. మైకా లెక్సు - Micalex. - - యంత్రశాస్త్రము – Mechanics. [metry. వర్గపారస్పర్య సిద్ధాంతము Quadratic Reciprocity వర్గమూలము—Square root. వర్గావశిష్టములు - Quadratic Residues. వర్గావశి ష్టేతరములు - Quadratic non-residues. వర్ణజా రేయిజము – Chromite. - వర్ష పాతజలము – Meteoric water. - వలయాత్మక పటములు - Wiring Diagrams. వశీకరణ యంత్రసాధనము - Control gear. వసంతీకరణము - Vernalization. వస్తున్వరూప నియమనము - Statistical quality. వస్తుస్థితిశాస్త్రము – Statics. - వాయుచలనశాస్త్రము - Aero Dynamics. వాయుశిఫలు (గాలి వేళ్ళు) - Mangroves. వాస్తురూపము - Architectural form. Law.